3, నవంబర్ 2008, సోమవారం

సిగ్గు లజ్జా లేని ప్రభుత్వం

ఈ గవర్నమెంట్ కి అసలు సిగ్గు లజ్జా అసలు వున్నయ్యా అనిపిస్తోంది ,నాలుగేళ్ళ క్రితం ,ప్రజలు కస్టాలు పడితున్నారని వారిని కాపాడడానికి తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్దం గా ఉన్నానని చెప్పుకొన్న రాజశేఖర్ రెడ్డి చివరికి దిగజారి పోయి ఎన్నో హత్యలకు కరాన్మయ్యి దాదాపు ఐదువేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకొన్న పట్టించుకోక నిర్లజ్జ గా రాజీవ్ ఇందిరా ల నమ స్మరణ చేసుకుంటూ అక్రమ ఆస్తులు కూడక్బెట్టుకుంటూ ,రాష్ట్రాన్ని సర్వనాసనం చేస్తూ బతుకుతున్నాడు , ఛీ ఆయనదీ ఒక బతుకేనా ,ఎవరేం మాట్లాడినా వ్జారిమీద ఎదురుదాడి చేయడం ,పత్రికలను తిట్టడం , తగులబెట్టడం , అందరినీ ఎద్దేవా చేయడం ,ప్రజలు పిచ్చివాళ్ళని అనుకుంటున్నాడు కాబోలు , తన కులస్తులను మాత్రమే ప్రోస్తాహించడం , వారికే అన్ని పదవులు కట్ట బెట్టడం , రాస్తానని చివరికి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ గా మరుస్తాదేమోలక్ పోతే రాజీవ్ ప్రదేశ్ గా , లేక ఇందిరా ప్రదేశ్ గా మరుస్తున్నదేమో ,

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Chetulaara chesukunnam kadandi . Wait for six more months

అజ్ఞాత చెప్పారు...

ohh ok, its much better than last one.

అజ్ఞాత చెప్పారు...

నీ 23 వయసు కి ఎమి తెలుసు గుమస్థా లెక్కలు కూడా తెలియవు నీకు ఒక బొడి బ్లొగ్ నీ అభిప్రాయాలు చెపటం. పెద్ద జర్నలిస్త్ వని అనుకుంటునావెమొ. ఎదొ ప్రేమ కవితలు రాసు కొని కలం గడుపు. బాగా చదువుకో వ్యాసాలు రాయకు.

అజ్ఞాత చెప్పారు...

anniyyan tappulu chesea vallu siggupadali gaani.E prabutvam enduku siggupadali.


bala krishnanu paramarsinchataniki 5 rojula time tesukunna chandrababu ippudu atani gadamm pattukuni garjan cheyinchukonnanduku siggu padaali gaani.

E prabutvam enduku siggupadali.

chandrababu adikaaram lo unnappudu chesina hatyalanni atanu chesinaTTEna

శరత్ చంద్ర చెప్పారు...

చూసారా బళ్ల సుధీర్ గారు, మీరు ఒకరికి ఎలాంటి వ్యాఖ్యలు చేసారో మీకు కుడా కొందరి నుండి అలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. మీరు ఈ వ్యాసంలో పేర్కొన్న విషయాలనే కదండి నేను కూడా పేర్కొంది, మీరు చెప్పింది ఒప్పు ఐనప్పుడు నేను చెప్పింది తప్పెలా అవుతుంది? నేను తెలుగుదేశం ని విమర్శించడమే మీ ఆగ్రహానికి కారణమా?? మా కుటుంబంలో కొంతమంది తెలుగుదేశం లొ పెద్ద నాయకులండి.. నేను చెప్పింది, అధికారంలోకి ఎవరొచ్చినా ఈ హత్యలు ఇలానే జరుగుతాయని..అంతే తప్ప, చిరు వచ్చేసి ఎదో పీకేస్తాడని కాదు, అలా అనుకుంటే మన భ్రమ.

అజ్ఞాత చెప్పారు...

annayya nee profile pic lo pettukunna mahesh family kooda congress supporter .

asalokappudu prajalandaru congresslonea undea vaaru evari caste vallu party pettukuntea aa caste vaallu aa party lo ki vellipoyaaru antea annaya.

me poorvikulu kooda congress party lo undi untaaru oka saari intlo adigi telusuko