ఇప్పుడే ఈ పుస్తకం చదవడం ముగించాను ,ఇందులో ఒక వ్యక్తి గురించి ఉత్తమ పురష లో కథ సాగుతుంది ,లక్ష్మణ గర్ అనే ఊళ్ళో ఒక రిక్షా పుల్లేర్ కొడుకు అయిన బలరాంఅనే వ్యక్తి తన నాయనమ్మ ప్రభావం నుంచి తప్పించుకొని చనిపోయిన తన తల్లి తండ్రి జ్ఞాపకాలను వదిలించుకొని ,తన అన్నఅయిన కృష్ణ ను వదిలి పెట్టి ఒకముస్లిం డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ నేర్చు కొని తన ఊరి కి చెందిన నక్సల్స్ భయం తో వౌరిని వదిలిపెట్టి పోయి టౌన్లో కోల్ బిజినెస్ చేసే ఒక భూస్వామి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అవుతాడు ,అతని కొడుకు అశోక్ ,బార్య పింకి మాడం తో పాడు పన్ను తప్పించుకోవడానికి ఢిల్లీలో లాబీ చేయడానికి ఢిల్లీ కి వారి డ్రైవర్ గా హోండాసిటీ కారును తీసుకొని వెళ్తాడు .అక్కడ ఒక ఆక్సిడెంట్ చేసి అశోక్ తో విడిపోయి పింకి అమిరికా కు వెళ్లి పోతుంది ,ఒంటరి అయిన అశోక్ ను మోసం గా హత్య చేసి ఈ వైట్ టైగర్ గా తనను పిలుచుకొనే బలరాం తనకు తో దు గా వచ్చిన తొమ్మిదేళ్ళ అన్న కొడుకు తో పాటు ఏడు లక్షలతో పాటు బెంగుళూరు కి పారిపోయి అక్కడ కాబ్ లు సంపాదించి వాటిని మైంతైన్ చేసుకొంటూ ఇండియా కి రాబోతున్న చైనా ప్రీమిఎర్ కి తన కథ గురించి వివరించడం ఏడు రాత్రులతో జరుగుతుంది ,మొత్తం గా ఎదే స్టొరీ
ఇందులో అద్బుతం అంటూ ఏమీ లేదు
అసలు ఎందుకు బుకర్ ప్రైజ్ వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు
అసలు హీరో లో హీరో లక్షణాలు కాదు కదా స్ఫూర్తి దాయకమైన గుణాలు ఏమీ లేదు
ఎంత సేపూ డబ్బున్న వారిని తిట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు
మానవ అంతరంగ కోణాలను సృజించ లేదు
డ్రైవర్ల ఆలోచనల గురించి అసలు అంతా తప్పు తప్పు గా రాసారు
ఐతే ,
సగం వుడికిన ఆలోచనలు అంటూ చాలా కొత్తగా రాసారు
నీవు తాళం చెవి కోసం చాల కలం గా వెతుకుతున్నావు కానే తలుపు తెరిచే వుంటుంది ,అనడం
వొంటరి గా వచ్చే వున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనల గురించి
మనుషులలో వున్నా అపరాధ భావన గురించి
డబ్బు పట్ల ఆడ వాళ్ల పట్ల మగవాళ్ళలో వున్నా దాచుకునే కోరికల గురించి
చాలా చాలా చక్క గా రాసాడు
7, నవంబర్ 2008, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
వావ్..నేను ఇది వచ్చే రెండు వారాల్లో చదువుదామనుకొని షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకున్నా.
కాని ఈ మధ్యలో ఎక్కడో ఆయనతో ఇంటర్వ్యూ చదివా..అప్పుడు నాకనిపించింది, ఇప్పుడు మీ టపాలో ఈ క్రింద లైన్లు చదివినతరవాత రూఢీ అయింది..
"ఎంత సేపూ డబ్బున్న వారిని తిట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు ".
నాకీ "హేట్ ద రిచ్, లవ్ ద పూర్.. స్ప్రెడ్ ద వెల్త్, as opposed to create the wealth" కాన్సెప్టు చాలా చిరాకు..వళ్ళు మంట.
ఈ ఫిలాసఫీ లో చిన్నప్పటినుంచీ పుట్టిపెరిగి, అందులో బాగా పార్టిసిపేట్ చేసినాక, తెలిసొచ్చింది..అదో డిఫీటింగ్ ఫిలసొఫీ యే కాక, ఓ పెద్ద మత్తుమందని. Completely corrupt concept.
I will certainly read the book though.but thanks a lot for sharing it here..
KumarN
కామెంట్‌ను పోస్ట్ చేయండి