20, డిసెంబర్ 2008, శనివారం

చిరు - పవన్ - నాగబాబు- రేను - అకీరా

పవన్: అన్నా మరి యువ రాజ్యం నాకిచ్హారు… మరి నాగబాబు కి ఏమిద్దాం? చిర్రు: చూద్దం లేరా…. నా మైండ్ లో అల్ రెడి ప్లాను ఉందిలే… పవన్: ఎంటన్నా అది?చిర్రు: అసలు వాడికి రైతు రాజ్యం ఇవ్వాలనుంది… కాని అరవిందు వద్దంటున్నాడు…పవన్: ఎందుకనన్నా?చిర్రు: యలమంచిలి శివాజి గారికి ప్రామిస్ చేసాడంట.. అదొక్కటి వాళ్ళకి ఇచ్హేస్తే “వాళ్ళందరు” పడుంటారంట…పవన్: బొంగులే… ఉపేంద్ర లాగే… ఎదోకటి పడేస్తే సరి…చిర్రు: సర్లేరా…పవన్: సరేనంటేకాదు… మీ మరదలు రేణు మహిళా రాజ్యం కావాలంటోంది… మన అకిరా బుడ్డోడి కి చిన్నారి రాజ్యం ఇవ్వాలంటుంది..చిర్రు: అన్ని మనమే తీసేసుకుంటే ఎలారా మరి… మీడియా లో బాడ్ అయిపోతాం గదాపవన్: నువ్వు మొన్న చెప్పలేదా తిరుపతి సభ లో… పొలం లో మట్టితీసావని… తోటకూర కట్టని… అట్టాగే చెప్పు..చిర్రు: ఎం చెప్పాలో ఆలోచిస్తున్నారా… మన “రైటర్స్” ని పిలువ్… వాళ్ళే ఏదొక ఐడియా ఇస్తారు…పవన్: అదే మరి కామెడి అంటే… నిన్న ప్రెస్ మీట్ లొ చెప్ప లేదా… నేను రెండో క్లాసు లో బాంబుల గురించి పేపర్లో చదివి బాధ పడ్డానని… అస్సలు నాకు రెండోతరగతి లో తెలుగు చదవటమే రాదు… నాకు దీపావళి బాంబు కూడా సరిగా తెలియదు ఆ వయసులో… జనాల చెవుల్లొ బలే పువ్వెట్టాను కదన్నాయ్?చిర్రు: అది కాదు రా…పవన్: ఆరో క్లాసు లో… స్కూల్ ఎగ్గొట్టి సినిమాకెల్లి, అమ్మ కొడుతుందని అబద్దం చెబితే… అది గుర్తుకొచ్చి… సైకిలు కి డైనమో లేదని… పోలీస్ స్టేషన్ పెట్టారని… హా హాహ….చిర్రు: సర్లే… అందుకేగా … ఇవ్వాళ… సామాజిక న్యాయమని… పెద్దగా ఇంపార్టెంట్ లేని… తోక పదవులన్నీ ఇచ్హేసాం గా… జనాలు… మీడియా… గొడవ చేసినప్పుడల్లా బిస్కెట్ లాగ కొన్ని వదులుదామని అరవిందు చెప్పాడులే…పవన్: అన్నాయ్… మరి రేణు కి???? తేల్చక పొతే ఎలా?చిర్రు: ముందు నాగబాబు కి ఏదొకటి చూసి… ఇంకో నెలాగి… టైం చూసి అనౌన్స్ చేద్దం లేరా…

13, డిసెంబర్ 2008, శనివారం

వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన

నిజం నిజం గా నిజం , నమ్మరా , నమ్మాలి , తప్పదుఇంకో మార్గం లేదు , వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన , ఆనాడు శ్రీ కృష్ణ దేవ రాయలు ఆస్థానం లో అష్ట దిగ్గజాలు ఉన్నారో లేదో కానీ ఈనాడు ఈ ఆంధ్ర భూజుడు ,వై . ఎస్ పాలనలో మనకు అష్ట దిగ్గజాలు ఉన్నారు ,

౧. ఆశుకవి మారెప్ప
౨. నిష్కపటి ఎం . సత్య నారాయణ్ రావ్
౩.ఉపమాన విశారదుడు శ్రీ శ్రీ రఘు వీరా రెడ్డి
౪. పిట్టకథల రోశయ్య
౫. ఊహా శీలి శ్రీ శ్రీ జే .సి దివాకర రెడ్డి
౬. క్లిష్ట పద పితామహుడు శ్రీ శ్రీ జానా రెడ్డి
౭.భారీ పద ప్రయోగి శ్రీ శ్రీ పొన్నాల లక్ష్మణా చార్యుడు
౮.మత్త గజం శ్రీ శ్రీ బొత్స సత్య నారాయణ

8, డిసెంబర్ 2008, సోమవారం

చిరంజీవి- పవన్ కళ్యాణ్ -సామాజిక న్యాయం

చిరంజీవి పార్టీ పెట్ట గానె , హమ్మయ్య ఇంక తిరుగు లెదు , ఈ తల మాసిన రజకీయ పార్ట్తీ లెకు ప్రత్యామ్నాయం దొరికింది , ఇకనైనా ప్రజలకు కాస్త మెలు జరుగుతుంది అని అనుకున్న వాల్లలొ నెను కూడా వొకన్ని , కానీ అన్ని పార్టీ ల లొంచి జనాల్ని తరలిస్తున్నప్పుదు , రాజకీయానికి అనుభవం ఉన్నవాల్ల అండ అవసరం కదా అని సరిపెట్టుకున్నా , బామ్మర్ది ని ప్రదాన కార్య దర్సి ని చెస్తే , ఎంతటి వారికైనా అయిన వాల్ల అండ అవసరం కదా అని సర్ది చెప్పుకున్నా , పులివెందలలొ తొడ కొడి తె పౌరుషం కదా అని సమర్తించుకున్నా , తన పార్టీ ని కాపు కులస్తులతొ నింపెస్తె సహజం కదా అని సరిపుచ్చు కున్నా , తెలంగానా మీద , మాల మాదిగ వర్గీకరన మీద గొడ మీద పిల్లి వాటం లా వుంటె కాబోలనుకున్నా , తన కూతురు కులాంతర వివాహం చెసుకున్నందుకు వెలివెసి , కత్తి పద్మారావు కొడుకు కులాంతర వివాహం చెసుకుంటె సమర్తించినపుడు రాజకీయులంతా ఒక్కటె అనుకున్నా ,

కానీ బ్రష్తుడు , ఒక అమ్మాయిని పెల్లిచెసుకొని మోసం చెసి మరొ అమ్మాయితొ కులుకుతూ సిగ్గు లెక సహజీవనం అని వ్యబిచారం చెసిన చందాలుడు పవన్ కల్యాన్ ను యువజన అద్యష్యుదు ని చెసి నప్పుదు మాత్రం ఇక ఒర్చుకొలెకపూయా , అయ్యా చిరంజీవి నువ్వు కూడా అందరిలాంటివాడివె కానీ , అందరి వాడివి కాదు , ఇదా నీవు తీసుకొచే సామాజిక న్యాయం, చీ నువ్వు ఎన్ .టి .అర్ లా అవడం అటుంచు , బ్రష్టు పట్టి పొతున్నావు , జాగ్రత్థ

హైదరాబాదు -అస్సదుద్దీన్ ఒవైసీ - బొంబాయి

గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన కడుచక్కటి నాటిక ను అందరం చూసాం , ఎక్కడ పేలుళ్లు జరిగినా అది హైదరాబాద్ తో సంబంధం వుంటుందని చిన్నపిల్లలకి కూడా తెలుసు , కానీ ఒక రాష్ట్ర అసెంబ్లీ లో ఆ పేలుళ్లను సమర్తిస్తూ మాట్లాడడం , దానికి స్పీకరు వారు నోరు మెదపక పోవడం , ఎఅమిటి ఇదంతా , అసలు ఎఅమి జరుగుతోంది , పైగా గౌరవనీయులైన ముఖ్య మంత్రి గారు చిరునవ్వులతో తల పంకించడం , మరో ఎమ్మల్యే సబ్యులమీడికి దాడికి దిగడం , అసలు ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లజ్జా వున్నాయా , మరో చోట మరోరాస్త్రం లో ఒక ముఖ్యమంత్రి , కీర్తి సేశుడైన ఒక సైనుకుడి కుటుంబాన్ని నీచం గా మాట్లాడ్డం , ఇంకో చోట మరో రాజకీయ నాయకుడు ,పేలుళ్లు సాదారనమనడం , మరోడుఇదంతా లిప్స్టిక్ లు వేసుకోన్న్న ఆడాళ్ళ ఆగిత్తం అని చెప్పడం , వీళ్ళ ను తిట్టడానికి బాష రావడం లేదు , ఒక్కోడు బలిసి కొట్టుకుంటున్నాడు , అయ్యా ఎందుకు సాదారణ పౌరులను చంపుతారు , ఈ దొంగనా కొడు..... లను చంపిపారేయ్యం డి , ఉగ్రవాదులూ దయచేసి మీ ప్రతాపం వీళ్ళ మీద చూపించండి , ఒక్కోడినితాట తీయండి , వీళ్ళ కు మదమెక్కి కొట్టు కుంటున్నారు