20, డిసెంబర్ 2008, శనివారం

చిరు - పవన్ - నాగబాబు- రేను - అకీరా

పవన్: అన్నా మరి యువ రాజ్యం నాకిచ్హారు… మరి నాగబాబు కి ఏమిద్దాం? చిర్రు: చూద్దం లేరా…. నా మైండ్ లో అల్ రెడి ప్లాను ఉందిలే… పవన్: ఎంటన్నా అది?చిర్రు: అసలు వాడికి రైతు రాజ్యం ఇవ్వాలనుంది… కాని అరవిందు వద్దంటున్నాడు…పవన్: ఎందుకనన్నా?చిర్రు: యలమంచిలి శివాజి గారికి ప్రామిస్ చేసాడంట.. అదొక్కటి వాళ్ళకి ఇచ్హేస్తే “వాళ్ళందరు” పడుంటారంట…పవన్: బొంగులే… ఉపేంద్ర లాగే… ఎదోకటి పడేస్తే సరి…చిర్రు: సర్లేరా…పవన్: సరేనంటేకాదు… మీ మరదలు రేణు మహిళా రాజ్యం కావాలంటోంది… మన అకిరా బుడ్డోడి కి చిన్నారి రాజ్యం ఇవ్వాలంటుంది..చిర్రు: అన్ని మనమే తీసేసుకుంటే ఎలారా మరి… మీడియా లో బాడ్ అయిపోతాం గదాపవన్: నువ్వు మొన్న చెప్పలేదా తిరుపతి సభ లో… పొలం లో మట్టితీసావని… తోటకూర కట్టని… అట్టాగే చెప్పు..చిర్రు: ఎం చెప్పాలో ఆలోచిస్తున్నారా… మన “రైటర్స్” ని పిలువ్… వాళ్ళే ఏదొక ఐడియా ఇస్తారు…పవన్: అదే మరి కామెడి అంటే… నిన్న ప్రెస్ మీట్ లొ చెప్ప లేదా… నేను రెండో క్లాసు లో బాంబుల గురించి పేపర్లో చదివి బాధ పడ్డానని… అస్సలు నాకు రెండోతరగతి లో తెలుగు చదవటమే రాదు… నాకు దీపావళి బాంబు కూడా సరిగా తెలియదు ఆ వయసులో… జనాల చెవుల్లొ బలే పువ్వెట్టాను కదన్నాయ్?చిర్రు: అది కాదు రా…పవన్: ఆరో క్లాసు లో… స్కూల్ ఎగ్గొట్టి సినిమాకెల్లి, అమ్మ కొడుతుందని అబద్దం చెబితే… అది గుర్తుకొచ్చి… సైకిలు కి డైనమో లేదని… పోలీస్ స్టేషన్ పెట్టారని… హా హాహ….చిర్రు: సర్లే… అందుకేగా … ఇవ్వాళ… సామాజిక న్యాయమని… పెద్దగా ఇంపార్టెంట్ లేని… తోక పదవులన్నీ ఇచ్హేసాం గా… జనాలు… మీడియా… గొడవ చేసినప్పుడల్లా బిస్కెట్ లాగ కొన్ని వదులుదామని అరవిందు చెప్పాడులే…పవన్: అన్నాయ్… మరి రేణు కి???? తేల్చక పొతే ఎలా?చిర్రు: ముందు నాగబాబు కి ఏదొకటి చూసి… ఇంకో నెలాగి… టైం చూసి అనౌన్స్ చేద్దం లేరా…

3 కామెంట్‌లు:

Ganesh Majji చెప్పారు...

హ్హ హ్హ... ఏంటి సార్ వాల్లింట్లో ఏమైనా దూరారా?.. :O

అజ్ఞాత చెప్పారు...

@ sudheer,

dont be a copy cat. This is some one else comment in chaakirevu

బళ్ల సుధీర్ చెప్పారు...

yes

i agree with u

it is a true copy of itt


but i think this should not be mere a comment but to highlight this