26, జులై 2011, మంగళవారం

కోదండరాం - హైదరాబాద్ నీ అమ్మ మోగుడి డా

కోదండరాం నీ కు సిగ్గు శరం లేదా , హైదరాబాద్ ఏమైనా నీ అమ్మ మోగుడిడా , నీకు గర్వాన్దకారం తో , అహం కారం తో కన్ను , మిన్ను కానడం లేదు , నువ్వు ఎవడు రా సీమాంద్ర , విద్యార్తులు , హైదేర్రాబాద్ కు రావద్దు అని చెప్పడానికి , హద్దుల్లో వుండు , ముద్దు ముద్దు గా నట్లు కొడుతూ నువ్వు మాట్లాడుతుంటే వంటికి కారం రాసుకున్నట్లు వుంటుంది , తెలంగాణా విద్యార్తులు విజయవాడలో ఎంత మంది వున్నారో తెలుసా , కానీ వాళ్ళు మా బిడ్డలు , ఎవరికీ చీమంత హాని జరగదు , నువ్వు ప్రోఫెస్సేర్ వా , నీ మొహం , నువ్వు ఇలాగేనా పిల్లలకు పాటాలు చెప్పేది , వర్స్ట్ ఫెలో

21, జులై 2011, గురువారం

దొరల కండకావరం

video

'కొట్టండిరా వాడిని' అంటూ రాష్ట్ర అసెంబ్లీ లో జేపీని కేసిఆర్ కుమారుడు కొట్టించిన విషయం మరవకుండానే ఇప్పుడు వారి మేనల్లుడు దేశ రాజధాని లో తెలుగు వాళ్ళ పరువు మంట గలిపాడు. ఉద్యమమంటూ అమాయకులను మభ్యపెడుతూ నాయకులుగా చలామణి అయిపోతున్న వీళ్ళు నిజానికి దేనికి యోగ్యులు?

తెరాస రౌడీ మూకలు,నాయకులు అక్కడకు చేరుకున్నారని భయపడిన అధికారులు తమ భాద్యతను సక్రమంగా నిర్వహించారు.హరీష్ రావు అంతగా రెచ్చి పోవడానికి ఆ లేఖలో ఏముంది?

"తెలంగాణ ఉద్యమ మద్దతుదారుడు యాదిరెడ్డి మృతదేహాన్ని క్రిమిటోరియంకు తీసుకెళ్లకుండా ఏపీ భవన్‌కు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో తెలంగాణ మద్దతుదారులు, జేఎన్‌యూ విద్యార్థులు మృతదేహంతో ఏపీ భవన్ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భవన్ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా శవాన్ని భవన్‌కు కాకుండా క్రిమిటోరియంకు తీసుకెళ్లేలా చూడండి.అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణం ఏపీ భవన్‌కు భద్రత పెంచండి''ఆంధ్రజ్యోతి ( జూలై 22)

హరీష్ రావు -కండ కావరం

మన రాజకీయ నేతలు గాడి తప్పుతున్నారు. ఆవేశాని లోనై అనర్థాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో ఏపీ భవన్లో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రవర్తన వివాదాస్పదమయ్యింది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని తరలించే విషయంలో జరిగిన పరిణామాలతో ఆగ్రహం చెందిన హరీశ్ రావు ఏపీ భవన్ ఓఎస్డీ చందర్రావును కాలితో తన్నారు. అతనివెంటపడి మరీ కొట్టారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీభవన్ కు తీసుకువచ్చి అక్కడ నివాళులు అర్పించాలని టీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అందుకు నిరాకరించారు. నేరుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని లేఖ కూడా రాశారు. దీన్ని నిరసిస్తూ ఏపీ భవన్ కు వచ్చి నిరసనతెలిపారు. తాను నిబంధనలు ప్రకారం నడుచుకుంటున్నామంటూ ఓఎస్డీ చందర్రావు చెప్పడంతో హరీశ్ రావు దాడి చేశారు.

11, జులై 2011, సోమవారం

భాలయ్య - మనసున్న మారాజు

బాల కృష్ణ detroit trip
detroit తెలుగు వాళ్ళు చాలా బిజీ గా ఉన్నారు... బసవ తారక కాన్సెర్ హాస్పిటల్ ఫండ్ రైసింగ్ కోసం బాల కృష్ణ గారు అక్కడికి వస్తున్నారు అంట... అండ్ తానా మెయిన్ వాళ్ళు కూడా detroit కి సంబంధించిన వాళ్ళు అవ్వటం తో ఇంకా హడావిడి.. :) nearly $80k దాకా ఇస్తున్నారు అనుకుంటా... !!


కానీ కాన్సెర్ కి నిజంగా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది..


(indians అందుల్లో women 's కి చివరి స్టేజి కి వెళ్ళే దాకా.. డాక్టర్ కి చూపించుకునే అల వాటు ఉండదు...ఎక్కువ breast cancer cases రికార్డు అవుతున్నాయి that too చివరి స్టేజి లో తెలుసుకుంటున్నారు , అలా కాకుండా yearly checkup మంచిది,ఏ రోగాలు వస్తున్నాయో చెప్పలేకపోతున్నాం ఈరోజుల్లో )


incase చాలా రోజులు ఉండ గలిగినా కూడా kemotherapy ఇదీ అదీ అని బాడీ ని చాలా కష్ట పెట్టాల్సి ఉంటుంది.. :(


healthy గా ఉన్న వాడికి మెంటల్ స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది.. ఏ కష్టాలు లేక పోతే ఇలాంటి physical strain ఉంటుంది జనాలకి... :)


కానీ for sure life లో ఏదో ఒకటి మిస్ అవుతాం ఎందుకో... !!!!


cancer అయినా ఇంకేది అయినా treat చేసుకోగలిగితే పర్వాలేదు.. కానీ andariki అంత capability ఉండదు కాబట్టి.. ఇలాంటి organisation ని encourage చేస్తే నిజంగా మంచిది... అండ్ ఇలాంటి చారిటి హాస్పిటల్స్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళని మెచ్చుకోవాలి...




hope detroit ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని... !!!!

22, డిసెంబర్ 2010, బుధవారం

మదమెక్కిన ముఖ్య మంత్రి

ఈ ఆంధ్ర రాష్ట్రం లో అసలు ఎం జరుగు తోందో అస్సలు అర్థం కావడం లేదు ... తొమ్మిది సంవస్తరాల పాటు ముఖ్య మంత్రి గా వున్నా ఒక వ్యక్తి రైతులకోసం ప్ర్రానాలకు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ప్రబుత్వానికి ,, మీడియా కు .. కనీసం చీమ కుట్టినైనత్తన్నా లేకపోవడం ..దారుణం .. అసలు ఈ రాష్ట్రం లో ఎం జరుగుతోందో .. అర్థం కావడం లేదు ... సామాజిక న్యాయం అంటూ వచ్చిన చిరంజీవి ... పిచి పట్టినట్లు మాట్లాడుతున్నాడు .... అతగాడు ఎందుకూ పనికి రాడు... ఇక ముక్య మంత్రి అంటే లాటరి లో వచ్చ్సిన కిరణ్ కుమార్ కి సెన్సు లేదు

20, డిసెంబర్ 2008, శనివారం

చిరు - పవన్ - నాగబాబు- రేను - అకీరా

పవన్: అన్నా మరి యువ రాజ్యం నాకిచ్హారు… మరి నాగబాబు కి ఏమిద్దాం? చిర్రు: చూద్దం లేరా…. నా మైండ్ లో అల్ రెడి ప్లాను ఉందిలే… పవన్: ఎంటన్నా అది?చిర్రు: అసలు వాడికి రైతు రాజ్యం ఇవ్వాలనుంది… కాని అరవిందు వద్దంటున్నాడు…పవన్: ఎందుకనన్నా?చిర్రు: యలమంచిలి శివాజి గారికి ప్రామిస్ చేసాడంట.. అదొక్కటి వాళ్ళకి ఇచ్హేస్తే “వాళ్ళందరు” పడుంటారంట…పవన్: బొంగులే… ఉపేంద్ర లాగే… ఎదోకటి పడేస్తే సరి…చిర్రు: సర్లేరా…పవన్: సరేనంటేకాదు… మీ మరదలు రేణు మహిళా రాజ్యం కావాలంటోంది… మన అకిరా బుడ్డోడి కి చిన్నారి రాజ్యం ఇవ్వాలంటుంది..చిర్రు: అన్ని మనమే తీసేసుకుంటే ఎలారా మరి… మీడియా లో బాడ్ అయిపోతాం గదాపవన్: నువ్వు మొన్న చెప్పలేదా తిరుపతి సభ లో… పొలం లో మట్టితీసావని… తోటకూర కట్టని… అట్టాగే చెప్పు..చిర్రు: ఎం చెప్పాలో ఆలోచిస్తున్నారా… మన “రైటర్స్” ని పిలువ్… వాళ్ళే ఏదొక ఐడియా ఇస్తారు…పవన్: అదే మరి కామెడి అంటే… నిన్న ప్రెస్ మీట్ లొ చెప్ప లేదా… నేను రెండో క్లాసు లో బాంబుల గురించి పేపర్లో చదివి బాధ పడ్డానని… అస్సలు నాకు రెండోతరగతి లో తెలుగు చదవటమే రాదు… నాకు దీపావళి బాంబు కూడా సరిగా తెలియదు ఆ వయసులో… జనాల చెవుల్లొ బలే పువ్వెట్టాను కదన్నాయ్?చిర్రు: అది కాదు రా…పవన్: ఆరో క్లాసు లో… స్కూల్ ఎగ్గొట్టి సినిమాకెల్లి, అమ్మ కొడుతుందని అబద్దం చెబితే… అది గుర్తుకొచ్చి… సైకిలు కి డైనమో లేదని… పోలీస్ స్టేషన్ పెట్టారని… హా హాహ….చిర్రు: సర్లే… అందుకేగా … ఇవ్వాళ… సామాజిక న్యాయమని… పెద్దగా ఇంపార్టెంట్ లేని… తోక పదవులన్నీ ఇచ్హేసాం గా… జనాలు… మీడియా… గొడవ చేసినప్పుడల్లా బిస్కెట్ లాగ కొన్ని వదులుదామని అరవిందు చెప్పాడులే…పవన్: అన్నాయ్… మరి రేణు కి???? తేల్చక పొతే ఎలా?చిర్రు: ముందు నాగబాబు కి ఏదొకటి చూసి… ఇంకో నెలాగి… టైం చూసి అనౌన్స్ చేద్దం లేరా…

13, డిసెంబర్ 2008, శనివారం

వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన

నిజం నిజం గా నిజం , నమ్మరా , నమ్మాలి , తప్పదుఇంకో మార్గం లేదు , వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన , ఆనాడు శ్రీ కృష్ణ దేవ రాయలు ఆస్థానం లో అష్ట దిగ్గజాలు ఉన్నారో లేదో కానీ ఈనాడు ఈ ఆంధ్ర భూజుడు ,వై . ఎస్ పాలనలో మనకు అష్ట దిగ్గజాలు ఉన్నారు ,

౧. ఆశుకవి మారెప్ప
౨. నిష్కపటి ఎం . సత్య నారాయణ్ రావ్
౩.ఉపమాన విశారదుడు శ్రీ శ్రీ రఘు వీరా రెడ్డి
౪. పిట్టకథల రోశయ్య
౫. ఊహా శీలి శ్రీ శ్రీ జే .సి దివాకర రెడ్డి
౬. క్లిష్ట పద పితామహుడు శ్రీ శ్రీ జానా రెడ్డి
౭.భారీ పద ప్రయోగి శ్రీ శ్రీ పొన్నాల లక్ష్మణా చార్యుడు
౮.మత్త గజం శ్రీ శ్రీ బొత్స సత్య నారాయణ