11, జులై 2011, సోమవారం

భాలయ్య - మనసున్న మారాజు

బాల కృష్ణ detroit trip
detroit తెలుగు వాళ్ళు చాలా బిజీ గా ఉన్నారు... బసవ తారక కాన్సెర్ హాస్పిటల్ ఫండ్ రైసింగ్ కోసం బాల కృష్ణ గారు అక్కడికి వస్తున్నారు అంట... అండ్ తానా మెయిన్ వాళ్ళు కూడా detroit కి సంబంధించిన వాళ్ళు అవ్వటం తో ఇంకా హడావిడి.. :) nearly $80k దాకా ఇస్తున్నారు అనుకుంటా... !!


కానీ కాన్సెర్ కి నిజంగా లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుంది..


(indians అందుల్లో women 's కి చివరి స్టేజి కి వెళ్ళే దాకా.. డాక్టర్ కి చూపించుకునే అల వాటు ఉండదు...ఎక్కువ breast cancer cases రికార్డు అవుతున్నాయి that too చివరి స్టేజి లో తెలుసుకుంటున్నారు , అలా కాకుండా yearly checkup మంచిది,ఏ రోగాలు వస్తున్నాయో చెప్పలేకపోతున్నాం ఈరోజుల్లో )


incase చాలా రోజులు ఉండ గలిగినా కూడా kemotherapy ఇదీ అదీ అని బాడీ ని చాలా కష్ట పెట్టాల్సి ఉంటుంది.. :(


healthy గా ఉన్న వాడికి మెంటల్ స్ట్రైన్ ఎక్కువ ఉంటుంది.. ఏ కష్టాలు లేక పోతే ఇలాంటి physical strain ఉంటుంది జనాలకి... :)


కానీ for sure life లో ఏదో ఒకటి మిస్ అవుతాం ఎందుకో... !!!!


cancer అయినా ఇంకేది అయినా treat చేసుకోగలిగితే పర్వాలేదు.. కానీ andariki అంత capability ఉండదు కాబట్టి.. ఇలాంటి organisation ని encourage చేస్తే నిజంగా మంచిది... అండ్ ఇలాంటి చారిటి హాస్పిటల్స్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చిన వాళ్ళని మెచ్చుకోవాలి...




hope detroit ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని... !!!!

కామెంట్‌లు లేవు: