21, జులై 2011, గురువారం

దొరల కండకావరం

video

'కొట్టండిరా వాడిని' అంటూ రాష్ట్ర అసెంబ్లీ లో జేపీని కేసిఆర్ కుమారుడు కొట్టించిన విషయం మరవకుండానే ఇప్పుడు వారి మేనల్లుడు దేశ రాజధాని లో తెలుగు వాళ్ళ పరువు మంట గలిపాడు. ఉద్యమమంటూ అమాయకులను మభ్యపెడుతూ నాయకులుగా చలామణి అయిపోతున్న వీళ్ళు నిజానికి దేనికి యోగ్యులు?

తెరాస రౌడీ మూకలు,నాయకులు అక్కడకు చేరుకున్నారని భయపడిన అధికారులు తమ భాద్యతను సక్రమంగా నిర్వహించారు.హరీష్ రావు అంతగా రెచ్చి పోవడానికి ఆ లేఖలో ఏముంది?

"తెలంగాణ ఉద్యమ మద్దతుదారుడు యాదిరెడ్డి మృతదేహాన్ని క్రిమిటోరియంకు తీసుకెళ్లకుండా ఏపీ భవన్‌కు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని మా దృష్టికి వచ్చింది. పెద్ద సంఖ్యలో తెలంగాణ మద్దతుదారులు, జేఎన్‌యూ విద్యార్థులు మృతదేహంతో ఏపీ భవన్ ముందు ధర్నా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి భవన్ ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా శవాన్ని భవన్‌కు కాకుండా క్రిమిటోరియంకు తీసుకెళ్లేలా చూడండి.అలాగే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తక్షణం ఏపీ భవన్‌కు భద్రత పెంచండి''ఆంధ్రజ్యోతి ( జూలై 22)

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చౌదరి గారూ, మీ వాళ్ళు కారంచేడులో చేసిన దానికన్నా ఘోరమా ఇది? మీ దొరతనం పోతుందని మీకు భాద కలగుతుందా?

అజ్ఞాత చెప్పారు...

అదొక పార్టీ..వాళ్ళు ఒక నాయకులా?థూ..తెలుగు దేశం లో స్థానం లేక...ప్రజల భావోద్వేగాలను రెచ్హ గొట్టి...డబ్బూ...పదవులూ సంపాదించుకుంటున్న...బ్రోకర్లు వాళ్ళు...వాళ్ళ ప్రవర్తనే చెప్పకనే చెపుతూంది వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటివో..

అజ్ఞాత చెప్పారు...

చౌదరి చేస్తే ఒప్పూ..దొర చేస్తే తప్పూ... అని కాకుండా ఆలోచన చేసే రొజు గురించి... ఉద్యమాలు చేస్తే ఈ దేశానికి మేలు చేసినవాళ్ళ మవుతాము...

అజ్ఞాత చెప్పారు...

Kcr Gaadini harish rao no telamgana kosam petrol
Posi tagalabettali.

అజ్ఞాత చెప్పారు...

Telamgana kosam evaraina atmahatya chesukunte,
TRS Vallaki panadage aa roju.

Veella matalu nammi amayakulu chanipotunnaru.


The best thing I liked these days is - chander rao's
Wife scolding harish rao:
"OKA AMMA ABBA KI PUTTINAVADIVI AITHE RAA RAA,
CHEPPOTO KODATHA"

PS: I don't hate telamgana demand, but I hate the telamgana leaders to the fullest.