మీరు ఈ పాట వినే వుంటారు , ఇంకాసినిమా కూడా చూసి వుంటారు , కానీమీలో చాలా మందికి ఈ మాటల గురించి పూర్తిగా తెలిసి వుండదు ,
ఆడువరిమటలకుఅర్థాలు వేరు కాదు , అసలు లేదులే , అని చెప్పుకోవాలి ,అసలు వారు ఎందుకు మాట్లాడుతారో ,ఎందుకు మౌనంగా వుంటారో , మగాళ్ళు మాట్లాడితే ఎందుకు తిడతారో అస్సలు అర్థం కాదు ,
వాళ్లు అలిగితే మనమే బ్రత్ర్హిమాలుకోవాలి ,మనం అలిగినా మనమే బ్రతిమాలుకోవాలి ,
వాళ్ళతో షాపింగ్ వెళ్ళడమంటే ఇక నరకమే , మనకు పరిచయం వున్నా వాళ్ళు కనిపిస్తే మనం మాటలాదకూడదు , కాని వాళ్ళఫ్రెండ్ కనిపేస్తే గంటలకొద్దీ మాట్లాడతారు , అంట సేపు మనం నిల్చుని దిక్కులు చూస్తూ వుండాలి ,పోనీ వాళ్ళతో మాటలు కలపబోతే అదో ప్రమాదం , వాళ్ళ డ్రెస్ గురించి సమయం సందుర్భంలేకుండా మన అభిప్రాయాలు చెప్పాలి ,కొంచెం పొగిడితే సోప్ వేస్తున్నమంటారు ,పోనీ బాగా లేదంటే అస్సలు టెస్టులేదంటారు , వాళ్లు జోక్ వేస్తె మనం నవ్వాలి కానీ మనం జోక్ వేస్తె ముఖం చిట్లి స్టారు , వాళ్లు పరాయి అబ్బాయిలగురంచి మాట్లాడితే మనం లైట్ తీసుకోవాలంటారు , మనం ఇంకో అమ్మాయి గురించి మాట్లాడితే ఇంకా చచ్చామే , వాలగురించి వాళ్లు చెప్పుకుంటే అది నిజం అంటారు ,మనగ్ఫురించి చెప్పుకోబోతే సెల్ఫ్ డబ్బా అంటారు ,వాళ్ల ఇంట్రెస్ట్ ల గురించి మనం వినాలి మనం చెప్పబోతే బోర్ అంటారు , వాళ్ళని నవ్వించాలి ,లాలించాలి ,తిడితే పడాలి , ఒదార్చాలి ,ఆసక్తి గా కబుర్లు చెప్పాలి , మనని ఫూల్ చేస్తే లైట్ తీసుకోవాలి , వాళ్ళ కోపాన్ని భరించాలి , మనకు కోపం వస్తే మనమే సారీ చెప్పాలి , వాళ్ళకి కోపం వచ్చినా మనమే సారీ చెప్పాలి , ఇంకా వాళ్ల కు మూడ్ వచ్చి నప్పుడల్లా అర్ధరాత్రీ ఆపరాత్రీ లేక ఫోన్ చేసి ఇంకా ఏంటి సంగతులు అంటారు , మనం చచ్చి నట్లు కబుర్లు చెప్పాలి , వాళ్ళకి ఏడుపు వస్తే ఏడుస్తారు మనం ఏడవ బోతే మగాడివి కాదా అంటారు , వాళ్ళకి ఐస్ క్రీమ్ లు , చాక్లెట్లు , ఇంకా నానా చెత్తా కొనివ్వాలి ,
4, నవంబర్ 2008, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
5 కామెంట్‌లు:
చాలా బాగుంది...
మీ శ్రీసత్య...
అందరు ఆడవాళ్ళూ ఒకలా ఉండరు తెలుసుకోండి ముందు! బై ద వే ఇవన్నీ మీ స్వీయానుభావాలా? అలా అయితే ఖండించలేం!
ఇలా నిన్ను ఆడవాళ్ళు విసిగిస్తునారు అంటె నీ దగ్గర వున్న ముడి సరకు లో ఎదో లొపం వుంది అని అర్థము. ఒక సారి డా|| సమరాన్ని కలిసెది. చికిత్స ఎంత తొందర గా మొదలు పెడితె అంత మెరుగైన ఫలితం వుంటుంది.
ఇవి మీకు స్వీయ అనుభవాలు కాదని నా నమ్మకం.మీ అభిప్రాయాలయితె కాస్త ఒకసారి ఆలోచించండి ఎంత మంది ఇలా వుంటున్నారో?
కామెంట్‌ను పోస్ట్ చేయండి