22, నవంబర్ 2008, శనివారం

సాక్షి

ఈ సాక్షి పేపెర్ ఎందుకు పెట్టాడా , అని అనుకొనెవాన్ని, ఇప్పుడు ఆ సందెహం లెకుందా పొయింది ,దీనిని న్యుస్ పేపెర్ అండం కంటె పాంప్లెట్ అనడం నయం , అసలు వాల్లకు ఇది ఎందుకు ఉపయొగపదుతుందంటె , ప్రథి పక్షాలను ఏకెయడానికి కావచ్చు , కానీ అది తన పరిధి ని అతిక్రమించింది , ఏ పేపెర్ అయినా మీడియా అయినా వ్యక్థుల కుటుంబాల అంతర్గథ , వ్యక్థిగత విషయాలను అలా ప్రచారం చెయడం ఏ రకమైన విలువల క్రిందకు వస్తుందొ వారికె తేలియాలి ,ప్రథి కుతుంబం లొ కలథలు , కలహాలు వుంటాయి కానీ వాటిని స్వార్థ ప్రయూజనాలకు వాడుకొవడం ఏమిటి అసలు ,ఎం ముఖ్య మంత్రి గారి కుతుం బం లొ కలథలు రావా , వాటిని మీడ్యా బయట పేడిథే ఆయనకు పరువు పోధా , ఈ అంధ్ర దెసం లొ అసలు కలథలు , కలహాలు లెని కుటుంబం ఏఅదైనా వుందా , ప్రతి కుటుంబం లో కలతలు వుంటాయి కానీ వాటికి ఎనలేని ప్రాదాన్యం ఇచ్చి నీచ ఎత్తుగడలతో ప్రత్యర్థిని మానసికగా దెబ్బ తీస్తున్నామనుకొనే వాళ్లు నిజానికి మనుషులు కాదు జంతువులు , ఈ సాక్షి నిజానికి పత్రికలలూ చీడపురుగు ,పుబ్బాలో పుట్టి ముఖ లో మాడిపోయే అనేకానేక పేపర్లలో ఈ స్సాక్షి కూడా చేరబోతోంది , మరీ ఇంట బరితెగింపా , వీరికి అసలు సిగ్గూ , లజ్జా వున్నాయా , ప్రముఖుల అంతర్గత జీవితాలూ , పడకగది కబుర్ల తో ఎన్నాళ్ళు వీరు సుర్కులాషన్ పెంచుకుంటారు ,

1 కామెంట్‌:

శ్రీసత్య... చెప్పారు...

బాగుంది మీ టపా... ఇప్పుడు ప్రతి వాళ్ళు వాళ్ళ పనులను ప్రచారం చేసుకోవడానికి ఒక చానల్ నో, పత్రికనో ఏర్పాటు చేసుకోవడం అలవాటుగా మారిపోయింది...

ఇవి కూడా వారికి దాసోహం అన్నట్టు ప్రచార సాదనాలుగా మారిపోయాయి...

టపాలో(పదాలలో) ఎక్కువగా తప్పులు దొర్లుతున్నాయి వాటిని సవరించండి...

మంచి మంచి రచనలతో సాగుతునే ఉండండి...

మీ శ్రీసత్య...