21, జులై 2011, గురువారం
హరీష్ రావు -కండ కావరం
మన రాజకీయ నేతలు గాడి తప్పుతున్నారు. ఆవేశాని లోనై అనర్థాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో ఏపీ భవన్లో టీఆర్ఎస్ నేత హరీశ్ రావు ప్రవర్తన వివాదాస్పదమయ్యింది. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి మృతదేహాన్ని తరలించే విషయంలో జరిగిన పరిణామాలతో ఆగ్రహం చెందిన హరీశ్ రావు ఏపీ భవన్ ఓఎస్డీ చందర్రావును కాలితో తన్నారు. అతనివెంటపడి మరీ కొట్టారు. యాదిరెడ్డి మృతదేహాన్ని ఏపీభవన్ కు తీసుకువచ్చి అక్కడ నివాళులు అర్పించాలని టీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అందుకు నిరాకరించారు. నేరుగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేయాలని లేఖ కూడా రాశారు. దీన్ని నిరసిస్తూ ఏపీ భవన్ కు వచ్చి నిరసనతెలిపారు. తాను నిబంధనలు ప్రకారం నడుచుకుంటున్నామంటూ ఓఎస్డీ చందర్రావు చెప్పడంతో హరీశ్ రావు దాడి చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
12 కామెంట్లు:
politics change avali ante dabbu sampadana ane aalochana lenivallu politics loki ravali.andaru polititions mahthma gandhilu avvakrledu.....kaneesam kondarina
manushulu ga vunte chalu "jananiki manchi jaruguthundi"
మీరు హరిష్ రావు అగ్ర కుల దురహంకారం గురించి మాత్లదలెదు , ఒక సాధారన ఉద్యొగి ని కాలితొ తన్నడం ఎంథ అమానుషం , వీల్ల చెతిలొ తెలంగానా ఎలా బ్రతుకుతుంది
avunu nijame, politicians ki chaala kanda kavaram ekkindi,
okaru tantaaru, okaru Assembly lopala kodatharu, okaru manava bombu navatadnantaru. aamataku vaste oka politicians ke kaadu maamulu prajalaku kuda aaveshalu ekkuva aalochana takkuva avuthunnayi.
manamdaram ( politicians & people) mundu taralaki emi pass chestunnamu ?
-Meena
కేసిఆర్ దొరల కుటుంభం ఆగడాలకు అడ్డు లేదా ? బడుగు బలహీన దళిత వర్గాలపై దాడులు జరపడం వీళ్ళ పని! తెలంగాణ కు గద్దర్, విమలక్క మందకృష్ణ మాదిగ లాంటి వారు మరియు ఇతర పార్టీలకు చెందిన BC SC ST నాయకులూ పనిచేస్తున్నారు కాని వాళ్ళు దాడులు చేయడం లేదు.
నచ్చని ప్రతివాణ్ణీ కొట్టడం అనే కల్చర్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టిన ఫాసిస్టు పార్టీ TRS. వాళ్ళని ఇలాగే వదిలేస్తే జనాల్ని చంపడం దాకా వెళతారు. ఆ తరువాత అదంతా ఉద్యమంలో భాగం అని బుకాయిస్తారు, తెలంగాణ ప్రజల సపోర్టు కోసం. వీళ్ళకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఏం చేయబోతున్నారో ఇప్పుడే రుచి చూపిస్తున్నారు.
జరుగుఏం పీకగలరు మీరు దొరలది.....వాళ్ళు ఏమ్ అనుకుంటే అది చేయగలుగుతున్నారు...వాళ్ళు ఏం అనుకుంటే అది రోడ్ల మీద దర్జాగా తుంది...అధికారులను కొట్టడమా??కాళ్ళతో తన్నడమా...ప్రభుత్వాలూ జనాలూ కొజ్జాలు గాబట్టే ఈ దొర్ల వెనక గొర్రెల్లా వీళ్ళి ఈ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు....వీళ్ళు ఉద్యమం పేరుతో ఎంత గడించారో ఎవరికి తెలీదూ...జనాలు వెర్రి పువ్వులై వ్వీళ్ళ వెనక పడుతు్న్నారు గానీ...వీళ్ళు ఉద్యమ నాయకులేంటి పొగరుబట్టిన లోఫర్ నాయాళ్ళు...హరీష్ రావు మొహం లోకి చూడండి...దొరల మధం ఎంత క్లియర్ గా కనబడుతుందో...
పైన...comment lo... అవును..ఏం పీకగలరు మీరు దొరలది.....అని ఉండాలి
ఆంద్ర కండకావరం
సంగతేమిటి?
ఒక అనాధ శవం పట్ల కూడా ఇంత దుర్మార్గంగా ఎవరైనా వ్యవహరిస్తారా?
తెలంగాణాకు ఏమిటీ అవమానం
తెలంగాణా ఎన్నాళ్ళు సహించాలి ఈ ఆంద్ర దురహంకార పెత్తనాన్ని?
ఆంధ్రాభవన్ లో VIP లకే స్థానం. మామూలువాళ్ళ కోసం కట్టిన భవనం కాదది. ఢిల్లీకొచ్చి ఆత్మహత్య చేసుకున్న ప్రతీవాడి శవాన్ని అక్కడ పెడుతున్నామా ? చచ్చిపోయిన యాదిరెడ్డి ఏమైనా ఎమ్పీయా ? ఎమ్మెల్యేనా ? అయ్యేయెస్సా ? ఐపీయస్సా ? ఏంటి అతని ఆధికారిక హోదా ? అతని శవాన్ని ఆంధ్రాభవన్ లో పెట్టడానికి ? శవరాజకీయం -శవాల పేరుతో ప్రాంతీయ రాజకీయం కాకపోతే ?
"నచ్చని ప్రతివాణ్ణీ కొట్టడం అనే కల్చర్ ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలుపెట్టిన ఫాసిస్టు పార్టీ TRS"
You are wrong. It actually started with the original దొరల party i.e. తెగులు దోషం when they killed Ranga.
@ఒక అనాధ శవం పట్ల కూడా ఇంత దుర్మార్గంగా ఎవరైనా వ్యవహరిస్తారా?.....
అనాధ శవం తో రాజకీయమ్ చేయాలనుకోవడమే పెద్ద రాంగ్ స్టెప్...దాన్ని ఆపాలనుకోవడం మరింత బుద్ది తక్కువ పని...ఏమైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తన్నుకు చస్తారన్నది నూటికి నూరుపాళ్ళు నిజం..ఈ విషయంలో రెండు ప్రాంతాల వాళ్ళూ అన్నదమ్ములే...హహా..
mundu aa mukku family ni desam nundi pampesi telangaana ivvochu . nijangaa avasaram anukunte congress.
కామెంట్‌ను పోస్ట్ చేయండి