8, డిసెంబర్ 2008, సోమవారం

చిరంజీవి- పవన్ కళ్యాణ్ -సామాజిక న్యాయం

చిరంజీవి పార్టీ పెట్ట గానె , హమ్మయ్య ఇంక తిరుగు లెదు , ఈ తల మాసిన రజకీయ పార్ట్తీ లెకు ప్రత్యామ్నాయం దొరికింది , ఇకనైనా ప్రజలకు కాస్త మెలు జరుగుతుంది అని అనుకున్న వాల్లలొ నెను కూడా వొకన్ని , కానీ అన్ని పార్టీ ల లొంచి జనాల్ని తరలిస్తున్నప్పుదు , రాజకీయానికి అనుభవం ఉన్నవాల్ల అండ అవసరం కదా అని సరిపెట్టుకున్నా , బామ్మర్ది ని ప్రదాన కార్య దర్సి ని చెస్తే , ఎంతటి వారికైనా అయిన వాల్ల అండ అవసరం కదా అని సర్ది చెప్పుకున్నా , పులివెందలలొ తొడ కొడి తె పౌరుషం కదా అని సమర్తించుకున్నా , తన పార్టీ ని కాపు కులస్తులతొ నింపెస్తె సహజం కదా అని సరిపుచ్చు కున్నా , తెలంగానా మీద , మాల మాదిగ వర్గీకరన మీద గొడ మీద పిల్లి వాటం లా వుంటె కాబోలనుకున్నా , తన కూతురు కులాంతర వివాహం చెసుకున్నందుకు వెలివెసి , కత్తి పద్మారావు కొడుకు కులాంతర వివాహం చెసుకుంటె సమర్తించినపుడు రాజకీయులంతా ఒక్కటె అనుకున్నా ,

కానీ బ్రష్తుడు , ఒక అమ్మాయిని పెల్లిచెసుకొని మోసం చెసి మరొ అమ్మాయితొ కులుకుతూ సిగ్గు లెక సహజీవనం అని వ్యబిచారం చెసిన చందాలుడు పవన్ కల్యాన్ ను యువజన అద్యష్యుదు ని చెసి నప్పుదు మాత్రం ఇక ఒర్చుకొలెకపూయా , అయ్యా చిరంజీవి నువ్వు కూడా అందరిలాంటివాడివె కానీ , అందరి వాడివి కాదు , ఇదా నీవు తీసుకొచే సామాజిక న్యాయం, చీ నువ్వు ఎన్ .టి .అర్ లా అవడం అటుంచు , బ్రష్టు పట్టి పొతున్నావు , జాగ్రత్థ

17 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

చిరంజీవి తన పార్టీని ఒక మినీకుటుంబంలా తయారుచేస్తున్నాడనేది ఆమోదయోగ్యమైన అభియోగమే. ప్రజారాజ్యం అనుకున్న రాజకీయ వైవిధ్యాన్ని అందించలేదనటమూ అంగీకారమే. కానీ,పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంతో అతని దక్షతని ముడిపెట్టి వ్యాఖ్యానించడం కొంత cheap taste గా అనిపిస్తోంది.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

@మహేష్ కుమార్ సామాజిక న్యాయం చేస్తామంటూ ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా గమనించాల్సిందే. అయినా అతడి దక్షత ఎప్పుడు,ఏమిట్లో రుజువయ్యింది.

Kathi Mahesh Kumar చెప్పారు...

@చిలమకూరు విజయమోహన్ : పవన్ కళ్యాణ్ దక్షత ఇంకా ఋజువవ్వలేదుకదా! ఇంతలోనే అతడి మీద నిర్ణయాన్ని ప్రకటించే హక్కు మనకెక్కడిది?

పైగా భ్రష్టుడు అంటూ వ్యక్తిగత నిందలు అవసరమా? పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించీ అతని జీవితంలోని ఒడిదుడుకుల సంగతి కూలంకషంగా మనకు తెలీదుకదా!He has gone through a legal separation.అదేమీ అసాంఘీకం కాదే! సహజీవనం చేస్తున్నాడంటున్నాం. దానివల్ల అతని బాధ్యతల్లో పెద్ద తేడా వస్తుందంటారా?

రాజకీయాల్లో కావలసింది వ్యక్తిగత జీవితం కాదు. పరిణితి, అవగాహన,నిబద్ధత,దక్షత అవి ఉన్నాయోలేవో మనకు తెలీదు.కాబట్టి ప్రజారాజ్యం పార్టీ విధానాన్ని ఎండగట్టే అధికారం పౌరులుగా మనకున్నా, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ధూషించడం లేక అతని వ్యక్తిగత జీవితం గురించి అరిందాల్లా మాట్లాడుకోవడం cheap taste అని నా ఉద్దేశం.

Dileep.M చెప్పారు...

రాజకీయాలలో వ్యక్తిగత జీవితం చాలా Matter చేస్తుంది. నాయకుడు అనేవాడు నలుగురికి ఆదర్శం గా ఉండాలి కానీ ఇలా కాదు.


అయినా PRP లో అంతకన్నా సమర్ధుడే లేడా.


PRP తెచ్చిన కొత్త మార్పు ఏమి కనబడడం లేదు.

మీరు చెప్పిన వాటి లో నిజం ఉంది.

అచ్చు తప్పులు మాత్రం చాలా ఇబ్బంది కలిగించాయి.

బాటసారి చెప్పారు...

dభార్యతో లీగల్గా విడిపోకుండానే ఇంకొకరితో కలిసి ఉంటూ బిడ్డని కూడా కలిగి ఉన్న అతను, నైతికంగా యువతను ఏ విధంగా ప్రభావితం చేయ్యగలడో మనం ఊహించలేనిది కాదు.

ఇక దక్షత గురించి మాట్లాడితే, నాకు వెంటనే గుర్తొచ్చేవి... కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఈ మధ్య తీసిన జల్సా సినెమా.. మొదటిది ఎంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాడో అందరికీ ఈపాటికి తెలిసి ఉంటుంది. ఇక జల్సా సినెమా లో నక్సలైట్ పాత్రలో చేసి, ఆ పాత్రని ఎంతటి అవగాహనా రాహిత్యంతో చూపించారో కూడా మనందరికీ తెలిసిందే... అది పూర్తిగా దర్శకుడి మీద తోసెయ్యలేము, మన పవన్ కల్యాణ్ దర్శకత్వ ప్రతిభ గురించి తెలిసిన తరవాత!

@ మహేష్ గారు
మన దేశంలో నైతికతని, సంప్రదాయాలని పట్టించుకునే మెజారిటీ జనం అలా విడాకులు తీసుకోకుండానే ఇంకొకరితో పిల్లలని కనుంటే భ్రష్టుడే అంటారు. అతను వేరొక స్త్రీతో సంతానం కలిగిన తరవాత విడాకులు తీసుకున్నాడు! ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి జనానికి అభిప్రాయాలు ఉంటాయి. అలా సహజంగానే సుధీర్ అంచనా వేసుకుని ఉండొచ్చు. అంతమాత్రాన "cheap taste" అనడం ఏమీ బాగోలేదు.

అజ్ఞాత చెప్పారు...

Choudari gaaru, tamaru komchem taggamDi, meeru PRP ni, pavan ni, chiru ni dhuushimchaDamea mee pradhaana uddheaSyam laa umdi, migataa paarTeelatoe poelistea ikkaDa meeku chaala takkuvea umTaayi, mee naayuDu paarTeeloe mee reDDi paarTeeloe ayitea iTuvamTivi chaalaa chaalaa loepaalu kanpistaayi, kaabaTTi vealetti chuupitea gaadu migata naalugu veaLLu ninnu chuupistaayani gurtumchukoe, nee naayuDu raajakeeyaalu pakkana peTTi prp ni tiTTaDam maanu,

అజ్ఞాత చెప్పారు...

Chodari neeku prp paarTee samaajikanyaayam guurchi maaTlaaDea amta sthayi neeku, nuvvu sappoerTu chease agrakula paarTee laku leadu, umTe keavalam 14 Saatam umDea agrakulaaku 14 Saatam seeTlu, 86 Saatam umDea sc,st,bc varagaalalu 86 Saatam seeTlu Saasanasana ennikalaloe keaTaayimchagalaraa? meeru cheppamDi ..tarvaata meeru saamaajikanyaayam gurimchi maaTlaDamDi, prp ni tiTTaDam maanamDi.

Dileep.M చెప్పారు...

ఇక్కడ ఆయన వేరే పార్టీ గురించి చెప్పనేలేదు కదా.
(మీరు చౌదరి అనీ సంభోధించడం పేరూ ఊరు లేకుండా రాయడాం చూస్తుంటే మీరు భుజాలు తడుముకున్నారనిపిస్తోంది.)
---------------
వేరే పార్టీ ల లాంటీదే ఈ పార్టీ కూడా అయితే ఏ గోలే లేదు
( ఇంక అప్పుడు ఆపార్తీ ని ఎందుకు గెలిపించాలి?? వంద మంది వెధవల్లో వీడో మంచి వెధవ అన్న సూత్రాన్ని పక్కన పెడితే )
ఇది వేరే పార్టీ ల లాంటిది కాదు. జనాలు కొంత ఆశ(?? కనీసం వాళ్ళు ఊదర కొడుతున్న మార్పు ) పెట్టుకున్నారు. ఆ ఆశలకు అనుగుణంగా పోకుండా మిగతా పార్తీ ల లాగె అయితే
వుండే సరికే కొంత భాద అంతే. (అదే ఈ పోస్టు.)

అజ్ఞాత చెప్పారు...

dilip gaaru, meeru choudhary gaari paata Tapaalu(posts) chadivi maatTlaaDamDi,vaaTini chadivtea meeku ardhamavutumdi, choudhari eami chebutaaramTea agrakulaala vaaramdaruu mamchi vaarani,nimna vargaala vaaramdaru cheDDavaarani,amduvalla aTraasiTi laamTi chaTTaalannee durviniyoega mavutunnaayani, amduvalla aTuvamTi chaTTaalea umDakuuDadani, rijarveashanlea umDakuuDadani vaadimchea choudhari saamaajika nyaayaaniki vytireakastuDu.,agrakulapakshapaati, kaabaTTi choudari gaariki saamaajikanyaayam guurchi maaTlaaDea amta sthaayi leadani naa abhipraayam.

Amar చెప్పారు...

కత్తి మహేష్ కుమార్ గారు : పవన్ దక్షత common man protection force అంటూ ఆయన చేసిన హడావిడితోనె తెలిపొయింది.
అజ్ఞాత గారు : మీరు కొంచెం అతిగా ప్రవర్తిస్తున్నరు . రచయత కి కుల దురహంకరం వుందని మీరు మీ ద్వేష భావనలు వెల్ల్గక్కుతున్నరు.(ఇక మీకు అతని స్థాయిని చెప్పె హక్కు ఎక్కడిధి ) రచయతకు తన అభిప్రయాలు వెల్లడించె హక్కు వుంది . కాని అందుకు అతను వాడుతున్న భాష తప్పు. దీన్ని అందరు ఖండించాల్సిందే.

అజ్ఞాత చెప్పారు...

chavdiri garu ntr 74 yella vayasulo laxmi to kalasi unnaru. kanisam bartaku vidakulu ivvakundane aame ntr to kalasi unnaru dinni yemantaru. ntr lakshmi la pelli jaragaledani balakrishna court lo vadistunnaru. hari krishnak babu bava aayanaku rajyasabha sabyatvam icharu. aayanaku yentamandi baaryalo lekkaledu. ika aayana koduku lanti jr ntr nu leagle paribashalo yemantaro cheppandi . ilanti varanta tdp tarapuna pani cheste kanipinchani tappu. vidakulu ichina pavan lo kanipinchinda. mari anta kula gaggi paniki radu

అజ్ఞాత చెప్పారు...

Amar gaaru,kula ahamkaram kulapakshapaatam unnavaaru saamaajikanyaayam guurchi maaTlaaDutumTea deyyaalu vallimchinaTlu leaduu..meeru anni Tappaalu chadivitea meekuu atani sthayi telustumdi..prp saamaajikanyaayam guurchi maaTlaaDea sthaayi choudhari gaariki leadanea neanu maLLee cheppagalanu..

అజ్ఞాత చెప్పారు...

pavan gurinchi mi abiprayam chadavagane miku kulabimanam kapulapai vyatirekata anipinchindi. daanini nirdarinchukovadaniki mi pata abiprayalanu chusanu. rajakiyala gurinchi mi blog lo 4 chotla rasaru naluginti lonu mi kulabimanam kanipinchindi. devudu mancho chedo oka mukam ichadu bloglo mi peruto mi mukam kakunda vere varidi pettadam chitranga undi. ee sari kamma vote lu mottam chivaraku purandreshvari pillala votl lu kuda tdp ke vestaru. kapu vote lu mottam prp ki vestaru. kani meeru chudandi kulalaku atitanga janam congress ku vote vestau.

అజ్ఞాత చెప్పారు...

Paina anaamakamgaa kaamemTu raasinavaaru, baagaa cheppaaru, VOTE evariki veastaaranea samgati pakkana peDitea , choudhari gaaru agrakulapakshapaati ani telsukunamduku, aa vishayaanni kaamemTlu ruupam loe telpinamduku , ee vishayam amdariki teliyajeastunnamduku thanks for u.

అజ్ఞాత చెప్పారు...

@కత్తి,

మీతో నూరు శాతం ఏకీభవిస్తున్నాను. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలతో ముడి పెడతారెందుకో అర్ధం కాదు. పైగా సుధీర్ గారు, మీకేదో అన్యాయం చేసినట్లుగా ఆ తిట్ట్లేంటండి? మళ్ళీ వేరే టపాలో వై.యస్ అసెంబ్లీ లో అలా నోరు పారేసుకున్నాడు అని వ్రాస్తారు. మీరు వ్రాసినవి అంతకు మిన్నగా ఏమి లేవు ఈ టపా లో మాత్రం.

తప్పులు వెతకటానికి అందరూ రెడీ గా ఉంటారు. మీకు NTR 70 యేళ్ళ వయసు లో చేసింది వ్యభిచారం అనిపించట్లేదా? మీరసలు ఆ మాట వాడటం ఒక స్త్రీ ని అవమానించినట్లు అని అనిపించటం లేదా? జూ!! NTR తల్లి ఎవరు? హరి క్రిష్ణ చేసింది ఏంటో మీకు తెలీదా? ఇప్పటికి కూడా కుటుంబం లో వాణ్ణి అని సర్టిఫికెట్ కోసం కష్టపడుతున్నాడు.

@చిలమకూరి విజయ మోహన్,

'రాజకీయ నాయకుడు వ్యకిగతం గ చట్టాన్ని, రాజ్యాంగాన్ని పాటిస్తున్నాడా?' అనేంత వరకే మనం వ్యక్తిగత జీవితం చూడాలి. అంతేగాని ఎన్ని పెళ్ళిల్లు చేసుకున్నాడు. సినిమాల్లో ఎందుకలా చేశాడు అనేవి అనవసరం. వృత్తిగత/వ్యక్తిగత/పౌర జీవనం వేరు వేరు అనేది తెలుసుకోవాలి.అలా రాజ్యాంగాన్ని బాలయ్య కాల్పుల సంఘటన లో ఎంత పాటించాడో మనకు తెల్సిందే.

@దిలీప్ గారు,
PRP లో సమర్ధులు ఖచ్చితంగా ఉండే ఉంటారు, కాకపోతే, ప్రజల్లో చరిష్మా ఉన్న వ్యక్తి కోసం ఎంపిక చేసి ఉంటారు. అలా కాక, ఆనాడు NTR కన్నా సమర్ధుడు లేడనా, ఆయన్ను CM చేసారు అంటే, అర్ధం లేదు. ఐతే వీళ్ళు అలాంటి సమర్ధులకి పదవులు ఇవ్వకపోయినా వారి సూచనలు/సలహాలు వింటే అదే పదివేలు.

@బాటసారి గారు,
తను ఏదో ఒకటి చెయ్యాలన్న తపన/పేరు తెచ్చుకోవాలన్న కోరికో ఒక సంస్థ ని స్థాపించాడు. దానివల్ల 10 మందికి అయినా మంచి జరిగే ఉంటుంది కదా. ఇక నాకు ఉన్న అవగాహన మేరకు పవన్ లో స్వార్ధం, పేరుకోసం ఆరాటం ఉన్నాయనుకోను. చిరు ని అయినా కొంచెం అనుమానిస్తా ఈ విషయం లో. పవన్ మాత్రం వ్యక్తిగత ఆర్భాటాలకి దూరంగానే గడుపుతాడు. ఇవి ఆదర్శమైనవే కదా, మరి ఇవి ఎందుకు యువత తీసుకోరు. చెడిపొయె వాళ్ళు దానికి రకరకాల కారణాలు చెప్తారు. అది తను నైతికం గా ప్రభావం చెసాడు అని నేను అనుకోను. ఇక ఇలాంటి జీవన విధానాన్ని మనం గొప్పగా చూసే చాలా మంది సెలబ్రిటీస్ చేస్తుందే. (ఉ!! ఆమీర్ ఖాన్) వాటిని నేను తప్పు, ఒప్పు అని నిర్వచించలేను. ఎందుకంటే అది వారి వ్యక్తిగత విషయం కాబట్టి. ఇంక మీరు జల్సా సినిమాలో తను చూపించిన దాని వరకే ఎందుకు చూస్తారు. మరి మిగిలిన సినిమాల్లో దేశభక్తి ని ప్రభోదించే పాటలు ఉన్నాయిగ. అవి అవగాహన అనుకోవచ్చు గ. ఎందుకంటే తనకి దర్శకత్వ ప్రతిభ వుందని మీరే ఒప్పుకున్నారు కాబట్టి. పైగా తన సినిమాల్లో మిగిలిన వాళ్ళకన్నా అశ్లీలత/ద్వందార్దపు పాటలు తక్కువనే చెప్పుకోవాలి. ఇదీ మంచి విషయమేగా. ఇకపొతే అలా చేసిన వాళ్ళని బ్రష్టుడు అంటారు అని తేల్చేసారు. పాత NTR (జస్టిస్ చౌదరి) సినిమాలు చాలా వాటిల్లో తను ఇలా పెళ్ళి కాకుండా కొడుకు ఉన్నట్లు/ఇద్దరు భార్యలు వంటివి చూపించారు. మొండి వాదన కోసం నేను NTR నీ తప్పు పట్టచ్చు ఇక్కడ.
కానీ మీరు బ్రష్టుడు అనేస్తే, నాకు NTR, హరికృష్ణ, గవర్నర్ తివారి, నక్సల్స్ చేతిలో హత్య చేయబడ్డ వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే(ఆయనకు ఇద్దరు భార్యలుట) పేర్లు గుర్తు రావట్లేదు గాని, ఇంకా చాలా మంది భ్రష్టులు గా కనిపిస్తున్నారు. అలా అందరిని ఈ ఒక్క కారణం తో అవమానించటం నాకు నచ్చదు.

అజ్ఞాత చెప్పారు...

బాబు అఙ్ఞాత, ఆయన వెరే ఎవర్నో విమర్శిస్తే నువ్వు ఆయన్ను కులగజ్జి అని తిట్టటం సరి కాదు. మన అభిప్రాయాలను వెల్లడించటం వరకే మన పని. ఆయన నిజ్జంగా కులగజ్జి ఐతే మన వ్యాఖ్యలు ప్రచురించటం కూడా చెయ్యనవసరం లేదని గుర్తుంచుకోండి. చిరు పార్టీ లో సవాలక్ష లోపాలు ఉన్నాయి, సిద్దాంత పరంగా. వాటిని పక్కన పెట్టినా ఒక ముఖ్య లోపం బయటపడేలా ఉంది, అది చిత్తశుద్ధి, నిజాయితీ. ఇప్పటికే ఉన్న పార్టీలలో ఇవి లేకే ప్రజలు నమ్మకం కోల్పోయారు. కొత్తగా వచ్చాడు కాబట్టి ఇవి కనీసం ఉండాల్సినవి. మిగిలినవి చాలా రకాల విమర్శలు వస్తూనే ఉంటాయి. అది ప్రజల్లో ఉన్న అంచనాలు, మీడియా ప్రతీది ఎక్కువగ expose చెయ్యటం వల్లే కాని అంత ఆలోచించాల్సిన విషయాలైతే కాదవి.

అజ్ఞాత చెప్పారు...

good replies by satya.

pawan chesindi tappa oppa ani teliyali ante we should know real things that happened between pawan & his first wife.

since pawan wants to serve people, he should answer all chowdaries like sudheer.

I believe
1. pawan tappu entha vundo, athani first wife tappu kooda anthe vundi vuntadhi.

2. pawan is changed man now

3. pawan first baryani gruha himsa emi cheyaledu. small ego problems valana they got seperated.

4. vidipoyina kotthalo she didn't care pawan when he tried to reach her

5. usual ga ladies side saanuboothi vuntadi. same thing here.

pawan lo 100% NIJAYEETHI vundi. CHITTHA SUDDI yet to prove.