8, డిసెంబర్ 2008, సోమవారం
హైదరాబాదు -అస్సదుద్దీన్ ఒవైసీ - బొంబాయి
గత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన కడుచక్కటి నాటిక ను అందరం చూసాం , ఎక్కడ పేలుళ్లు జరిగినా అది హైదరాబాద్ తో సంబంధం వుంటుందని చిన్నపిల్లలకి కూడా తెలుసు , కానీ ఒక రాష్ట్ర అసెంబ్లీ లో ఆ పేలుళ్లను సమర్తిస్తూ మాట్లాడడం , దానికి స్పీకరు వారు నోరు మెదపక పోవడం , ఎఅమిటి ఇదంతా , అసలు ఎఅమి జరుగుతోంది , పైగా గౌరవనీయులైన ముఖ్య మంత్రి గారు చిరునవ్వులతో తల పంకించడం , మరో ఎమ్మల్యే సబ్యులమీడికి దాడికి దిగడం , అసలు ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లజ్జా వున్నాయా , మరో చోట మరోరాస్త్రం లో ఒక ముఖ్యమంత్రి , కీర్తి సేశుడైన ఒక సైనుకుడి కుటుంబాన్ని నీచం గా మాట్లాడ్డం , ఇంకో చోట మరో రాజకీయ నాయకుడు ,పేలుళ్లు సాదారనమనడం , మరోడుఇదంతా లిప్స్టిక్ లు వేసుకోన్న్న ఆడాళ్ళ ఆగిత్తం అని చెప్పడం , వీళ్ళ ను తిట్టడానికి బాష రావడం లేదు , ఒక్కోడు బలిసి కొట్టుకుంటున్నాడు , అయ్యా ఎందుకు సాదారణ పౌరులను చంపుతారు , ఈ దొంగనా కొడు..... లను చంపిపారేయ్యం డి , ఉగ్రవాదులూ దయచేసి మీ ప్రతాపం వీళ్ళ మీద చూపించండి , ఒక్కోడినితాట తీయండి , వీళ్ళ కు మదమెక్కి కొట్టు కుంటున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
7 కామెంట్‌లు:
ఒవైసీని తెలుగుదేశం,బీజేపీ పార్టీలని ఎదుర్కోవడానికి పావుగా వాడుకుని ముఖ్యమంత్రి చిద్విలాసంగా నవ్వక టెన్షన్ పడతాడా! కాగలకార్యం గంధర్వులే తీర్చడం అంటే అదే కదా మరి.
ప్రతిపక్షాలు ఒవైసీకి వ్యతిరేకంగా కాస్త ఎక్కువమాట్లాడితే మైనారిటీ ఓట్లభయంతో ఒణికిపోతారు. కాంగ్రెస్ ఎలాగూ చేసేది బుజ్జగింపే కాబట్టి దర్జాగా స్పీకర్ను "సైలెంట్!!" అని ఒవైసీని "ఉస్కో!!"అన్నారు. (అతి)తెలివంటే అదే మరి.
చివరాఖరికి ఎదవల్లా మిగిలేది మనం...జనం...మహాజనం...అంతే మనకీ తిప్పలు తప్పవు. లోక్ సత్తాని గెలిపిద్దామా??????
ఇలా తిట్టుకున్న పక్కరోజే ఒవైసీ,బాబు మళ్ళీ కలిసిపోయారు.
@కత్తి:
Good Analysis on the AP political games playing by Christian Missionary Rajashekar Reddy. Reddy has a winning cobmination: Christians+Muslims+Reddies+OBCs+STs
Keep up the good work. Recently I have come across your blog and posts on the net. Your writings show that you are a intelligent and well educated person.
BTW: Lok Satta must prove it self, before we elect it to rule us. Lok Satta may fail if it distances itself from Indic traditions and our roots.
AA DONGA...DESHA DROHI,paki egentu ikkada hyd lo.oyc gadu intaku mundu osari evado mahammadu cartoon giste daniki pratikaranga maa nizamabadlonu,inka karnul lo meetinguletti egadosi velladu.aa trvata 2-3 days anukunta oke roju hyd,nzb,karnool lalo muslimlu mata kalahalu reparu.adanta vadi pane ani telsipoyindi.maro sari dasara mundu ikkada bodhan lo purrekkinchadu.dasara nadu kavalani masidu lo rallu reahesukuni durgamata vigraha uregimpu ragane okkasari pathakam prakaram dadi chesi rallesi vigraham pagala gottaru turakalu.oyc gade daniki karanamyna vadi meeda ippatiki charya ledu,aa dadi chesina vallanu pattukoledu.
inka nh7 road vedalpu cheste dichpalli betalian vadda nunna masidu kulchoddani veedi ottidiki congress taloggindi.asala chinna vuriki duranga anta masidu avasaram ledu.antamandi muslim le leru akkada.aina ekkado masidu pote hyd loni vadiki gulenduku?ikaada rahasyam entante adi masidu rupamlo obsevation point mana betalian meeda.vaadu pak egentu .vadinevaranna eseste bagundu.
మనం ఓ.వై.సి ని ఏమీ చేయలేం. మనమే కాదు, పాతబస్తీ అంతా అతనికి అండగా వున్నంత వరకూ ఎవరైనా అతన్ని ఏమీ చేయలేరు. మనం అతన్ని గురించి మాట్లడమంటే, అనవసరంగా ఆవేశపడి మన ఆరోగ్యం చెడగొట్టుకోవడం మినహా ఏమీ వుండదు. నిజానికి మనలో ఐకమత్యం లేదు. మైనారిటీల వోట్లన్నీ అతనికే పడతాయి అనుకుందాం. ఐనా కూడా ఆంద్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎం.ఐ.ఎం కు సాద్యం కాదు. మిగిలిన పార్టీలు ఆసరా తప్పని సరి. ఏ పార్టీ అతనికి ఆశ్రయమిచ్చినా వారికి భవిశ్యత్తు వుండదన్న భయం మనం మిగిలిన పార్టీలకు కలిగిస్తే కచ్చితంగా ఇలాంటి ఓ.వై.సి లు నోరు మూసుకుంటారు.
కానీ నాపిచ్చి గాని, మనలో అంత ఐకమత్యమా..? నిజానికి భారతదేశంలో మెజారిటీ సంఖ్యలో వున్న వారు ముస్లిములే. వారి తరువాత సిక్కులు,క్రిష్టియన్లూ, వగైరా వగైరా. ఇక తక్కువ సంఖ్యలో రెడ్డి మతస్తులు, చౌదరి మతస్తులూ, బ్రాహ్మన మతస్తులూ, మాదిగ మతస్తులూ, మాల మతస్తులూ, మిగిలిన అనగారిన కులాల మతస్తులు,... ఇలా కులానికొక మతంచొప్పున మనం విభజించుకోవచ్చు. ఈ మతాల్లాంటి కులాలన్నింటినీ కలిపి పొరపాటున పూర్వకాలంలో ఎప్పుడొ ఒకసారి హిందువులు అని పేరు పెట్టారు అంతే.
Last anonymous: You are absolutely correct. We do have many a reasons to stay divided than to stay united.
N.B.: That "We" refers to all the Indians in fact.
మన దేశంలో కులం ఎంత పాపులరో తెలుసుకోవాలంటే ఇదే బ్లాగులో "పవన్ కల్యాన్" మీద రాసిన టపా చూడండి. హా! మనం బాగుపడం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి