30, అక్టోబర్ 2008, గురువారం

దీపావళి

ఈ దీపావళి ని మనమందరం ఉత్తర భారతదేశం స్టైల్ లో దీవాలి అని పిలవడం మానుకోవాలి ,
చివరికి మన తెలుగు సంస్కృతి ని కూడా మరిచి పోయి మన డ్రెస్సింగ్ , మాటలు ,పాటలు ,పండగలు ,అన్నీ పరాయీకరణ చందు తున్నాయి కాబట్టి దయచేసి మన స్టైల్ వదలవద్దని ప్రార్థన .

మన లంగా వో ని ని చుడిదార్ ,జడని లూస్ హెయిర్ , తెలుగు ని హిందీ ,మన అమ్మాయిలకి బొట్టు ,కాటుక,గాజులు అన్నీ నార్త్ ఇండియన్ స్టైల్ అయిపోతున్నాయి .కాబట్టి దయచేఅసి మన తెలుగు సంశ్ర్క్రు తి ని కాపాడండి .

కామెంట్‌లు లేవు: